మోసాల నుండి రక్షణ అందించే కేంద్రం

Facebook and Instagramలో మోసాల గురించి ఫిర్యాదు చేయండి, ఆపై ప్రజలను సురక్షితంగా ఉంచడానికి Meta ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలుసుకోండి.
మీ రిపోర్ట్‌లను చూడండి
మోసం గురించి ఫిర్యాదు చేయండి

సురక్షితంగా ఉండండి

అన్నీ చూడండి
మిమ్మల్ని, ఇతరులను రక్షించడానికి గల మార్గాలు.

మోసాల విషయంలో Meta ఎలా వ్యవహరిస్తుంది

Facebook మరియు Instagramలో మేము అవలంబించే పద్ధతి.
తీసివేయండి
మా విధానాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు, మేము మోసాలను తీసివేస్తాము.
తగ్గించండి
అనుమానాస్పద కంటెంట్ విజిబిలిటీని తగ్గించడం ద్వారా మేము దాని రీచ్‌ను పరిమితం చేస్తాము.
సమాచారం అందించండి
ప్రజలు సురక్షితంగా ఉండటంలో సహాయపడటానికి మేము హెచ్చరికలు మరియు భద్రతా చిట్కాలను చూపుతాము.
మెరుగుపరచండి
మోసానికి సంబంధించిన ట్రెండ్‌లను ముందే పసిగట్టడానికి మేము పరిశ్రమ భాగస్వాములతో కలిసి పని చేస్తాము.