Meta AI, వైబ్స్‌లో మీకు చెందిన లేదా ఇతరుల ఇమేజ్‌లు, వీడియోలను ఎలా క్రియేట్ చేయాలి
మీరు Meta AI, వైబ్స్ యాప్‌లలో మీకు చెందిన లేదా ఇతరుల ఇమేజ్‌లు లేదా వీడియోలను క్రియేట్ చేయవచ్చు.
ప్రారంభించడానికి:
- మీ AI ఇమేజ్‌లు, వీడియోలను క్రియేట్ చేయడానికి మీ ఫోటోలను తీసుకుని, అప్‌లోడ్ చేయండి. మిమ్మల్ని ఇమేజ్‌లు, వీడియోలకు యాడ్ చేయడానికి మీరు ఇతరులను కూడా అనుమతించవచ్చు.
- మీ స్నేహితులను ఇమేజ్‌లు లేదా వీడియోలకు యాడ్ చేయడానికి అనుమతి కోసం రిక్వెస్ట్ చేయండి. ఉమ్మడి స్నేహితుల సెట్టింగ్‌ల ఆధారంగా మీరు ఇప్పటికే వారి ఇమేజ్‌లు, వీడియోలను రూపొందించవచ్చు.
మీ AI ఇమేజ్‌లు, వీడియోలను రూపొందించడం ఎలా ప్రారంభించాలి
మీ ఇమేజ్‌లు, వీడియోలను క్రియేట్ చేయడానికి, మీరు Meta AI లేదా వైబ్స్ యాప్‌కు మీ ఫోటోలను యాడ్ చేయవలసి ఉంటుంది. ఇతరులు మీ ఇమేజ్‌లు లేదా వీడియోలను క్రియేట్ చేసేందుకు కూడా మీరు వారిని అనుమతించేందుకు ఎంచుకోవచ్చు.
ప్రారంభించడానికి:
- Meta AI యాప్‌లో
మెను ట్యాప్ చేయండి.
- దిగువ భాగంలో మీ ప్రొఫైల్ ఫోటోని ట్యాప్ చేయండి.
- మీ పోలిక ట్యాప్ చేసి, ఆపై ప్రారంభించండి ట్యాప్ చేయండి.
- తర్వాత మిమ్మల్ని ఇలా అడగుతాము:
- అనుమతులు ఇవ్వడానికి.
- యాప్‌ని ఉపయోగించి మీ ఫోటో తీయడానికి.
- మీరు ఆప్షనల్‌గా ఇవి చేయవచ్చు:
- మీ ఫోటోలను అదనంగా మరో 3 అప్‌లోడ్ చేయండి. ఇది మీ AI ఇమేజ్‌లను మెరుగుపరచడంలో మాకు సహాయపడుతుంది.
- మీ వాయిస్‌ను రికార్డ్ చేయడం వల్ల దాన్ని వీడియోలకు యాడ్ చేయవచ్చు.
- మీరు మీ పోలికకు అదనపు ఇమేజ్‌లు లేదా మీ వాయిస్‌ను యాడ్ చేయకూడదనుకుంటే, మీరు దాటవేయి ట్యాప్ చేయవచ్చు.
- మీ ఇమేజ్‌ను ఎవరెవరు ఉపయోగించవచ్చో ఎంచుకోవడానికి ట్యాప్ చేయండి:
- నేను మాత్రమే: మీరు మాత్రమే మీ ఇమేజ్‌లు, వీడియోలను క్రియేట్ చేయగలరు.
- నేను ఆమోదించే ఫాలోవర్‌లు: మిమ్మల్ని మీడియాకు యాడ్ చేయగల నిర్దిష్ట ఫాలోవర్‌లను ఎంచుకోండి. మీరిద్దరూ ఇప్పటికే పరస్పరం ఫాలో అవుతుండాలి.
- నేను తిరిగి ఫాలో అయ్యే ఫాలోవర్‌లు: మీరు ఫాలో అవుతున్న ఎవరైనా ఇమేజ్‌లు, వీడియోలకు మిమ్మల్ని యాడ్ చేయగలరు, అయితే మీరు వారిని తిరిగి ఫాలో అవుతున్నంత వరకు మాత్రమే అలా చేయగలరు.
- అందరూ: Meta AI లేదా వైబ్స్ యాప్‌లోని ఎవరైనా మీ ఇమేజ్‌లు, వీడియోలను క్రియేట్ చేయగలరు.
- పూర్తయింది ట్యాప్ చేయండి.
గమనిక: మీ వయస్సు లేదా దేశం ఆధారంగా మీకు అన్ని ఎంపికలు కనిపించకపోవచ్చు.
మీరు కనిపించే మీడియాను చూడటం, నిర్వహించడం ఎలాగో తెలుసుకోండి.
Meta AI, వైబ్స్ నుండి మీ ఫోటో, వాయిస్‌ను ఎలా ఎడిట్ చేయాలి లేదా తొలగించాలి
- Meta AI యాప్‌లో
మెను ట్యాప్ చేయండి.
- దిగువన కుడివైపు ఉండే మీ ప్రొఫైల్ ఫోటోపై ట్యాప్ చేయండి.
- మీ పోలిక ట్యాప్ చేయండి. ఇక్కడి నుండి, మీరు వీటిని చేయగలరు:
- మీ ఫోటోను మళ్లీ తీయడం: ఫోటోను మళ్లీ తీయండి > ఫోటో తీయండి ట్యాప్ చేయండి.
- మీ రెఫరెన్స్ ఫోటోలను మార్చడం: ఫోటోలను అప్‌లోడ్ చేయండి > ఫోటోలను రీప్లేస్ చేయండి ట్యాప్ చేయండి.
- మీ వాయిస్‌ను రీరికార్డ్ చేయడం: వాయిస్‌ను రీరికార్డ్ చేయండి > వాయిస్‌ను రికార్డ్ చేయండి ట్యాప్ చేయండి.
- మీ పోలికను తొలగించడం: స్క్రోల్ చేసి, ఆపై తొలగించండి ట్యాప్ చేయండి. ఇది మీరు ఆన్‌బోర్డింగ్ సమయంలో తీసిన ఫోటోను, వాయిస్ రికార్డింగ్‌ను తొలగిస్తుంది.
గమనిక: వైబ్స్ యాప్‌లో మీరు మీ పోలికకు చేసే ఏవైనా మార్పులు Meta AI యాప్‌కు కూడా వర్తిస్తాయి.
మీరు మీ పోలికను తొలగించాలని ఎంచుకున్నట్లయితే, మీరు కనిపించే వైబ్స్ ఇప్పటికీ కనిపిస్తాయి. "నేను కనిపించే మీడియా" నుండి మీరు వీటిని తొలగించవచ్చు. మీరు కనిపించే మీడియాను తొలగించడం ఎలా అనే దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
AI జనరేట్ చేసిన ఇమేజ్‌లు లేదా వీడియోలకు వ్యక్తులను యాడ్ చేయాలంటే ఎలా రిక్వెస్ట్ చేయాలి
వ్యక్తులు ఇమేజ్‌లు లేదా వీడియోలకు తమను ఎవరెవరు యాడ్ చేయవచ్చో ఎంచుకోగలరు, అందులో తాము మాత్రమే, ఉమ్మడి ఫాలోవర్‌లు లేదా Meta AI లేదా వైబ్స్ యాప్‌లను ఉపయోగించే ఎవరైనా ఉండవచ్చు. మీరు వేరొకరిని ఇమేజ్‌లు లేదా వీడియోలకు యాడ్ చేయాలంటే కూడా వారికి రిక్వెస్ట్‌ను పంపవచ్చు.
వ్యక్తులు Meta AI, వైబ్స్‌లలో మిమ్మల్ని మీడియాకు యాడ్ చేయాలంటే వారిని ఎలా అనుమతించాలి
ఎవరైనా మీ ఇమేజ్‌లు లేదా వీడియోలను క్రియేట్ చేయాలంటే, వారికి మీ అనుమతి అవసరం. మీ అనుమతి సెట్టింగ్‌లను మార్చాలంటే:

- మీ పోలిక ట్యాప్ చేసి, ఆపై మీడియాకు మిమ్మల్ని ఎవరెవరు యాడ్ చేయవచ్చో ఎంచుకోండి:
- నేను మాత్రమే: మీరు మాత్రమే మీ ఇమేజ్‌లు, వీడియోలను క్రియేట్ చేయగలరు.
- నేను ఆమోదించే ఫాలోవర్‌లు: మిమ్మల్ని మీడియాకు యాడ్ చేయగల నిర్దిష్ట ఫాలోవర్‌లను ఎంచుకోండి. మీరిద్దరూ ఇప్పటికే పరస్పరం ఫాలో అవుతుండాలి.
- నేను తిరిగి ఫాలో అయ్యే ఫాలోవర్‌లు: మీరు ఫాలో అవుతున్న ఎవరైనా మిమ్మల్ని మీడియాకు యాడ్ చేయగలరు, అయితే మీరు వారిని తిరిగి ఫాలో అవుతున్నంత వరకు మాత్రమే అలా చేయగలరు.
- అందరూ: Meta AI లేదా వైబ్స్ యాప్‌లోని ఎవరైనా మీ ఇమేజ్‌లు, వీడియోలను క్రియేట్ చేయగలరు.
గమనిక: మీ వయస్సు లేదా దేశం ఆధారంగా మీకు అన్ని ఎంపికలు కనిపించకపోవచ్చు.
వేరొకరు మీ పోలికను ఉపయోగిస్తే, మీకు నోటిఫికేషన్ వస్తుంది. Meta AI, వైబ్స్‌లో మీ నోటిఫికేషన్‌లను మార్చడం ఎలాగో తెలుసుకోండి. మీరు కనిపించే ఇమేజ్ లేదా వీడియోను ఎవరైనా క్రియేట్ చేసినప్పుడు, మీరు దాన్ని తొలగించేందుకు ఎంచుకోవచ్చు. మీరు కనిపించే మీడియాను తొలగించడం ఎలా అనే దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
గమనికలు:
- మీరు మీ అనుమతులను ఎప్పుడైనా మార్చవచ్చు.
- మీ అనుమతులు Meta AI, వైబ్స్ యాప్‌లు రెండింటికీ వర్తిస్తాయి.
- మీరు ఎవరినైనా అన్‌ఫాలో చేయాలని లేదా బ్లాక్ చేయాలని ఎంచుకుంటే, వారు ఇకపై మీరు కనిపించే కొత్త ఇమేజ్‌లు లేదా వీడియోలను క్రియేట్ చేయలేరు. వారు ఇదివరకు క్రియేట్ చేసి ఉన్న ఏదైనా మీడియా అలాగే ఉంటుంది, అయితే మీరు ఇప్పటికీ దానిని తొలగించవచ్చు.
వారిని Meta AI, వైబ్స్‌లలో మీడియాకు యాడ్ చేయవలసిందిగా వ్యక్తులను ఎలా అడగాలి
వైబ్‌ను రీమిక్స్ చేస్తున్నప్పుడు తమను వైబ్‌కు యాడ్ చేయమని ఎవరినైనా అడగాలంటే:
- యాడ్ చేయండి ట్యాప్ చేయండి.
- రిక్వెస్ట్ చేయండి ట్యాప్ చేయండి. మీకు Meta AI, వైబ్స్ యాప్‌లు, అలాగే Instagramలోని మీ స్నేహితులను కనిపిస్తారు.
- వారి పేరుకి ప్రక్కనే రిక్వెస్ట్ చేయండి ట్యాప్ చేయండి.
మీరు ఎవరికైనా రిక్వెస్ట్‌ను పంపినప్పుడు:
- Meta AI, వైబ్స్‌లో మీరు క్రియేట్ చేసే ఇమేజ్‌లు, వీడియోలకు వారిని యాడ్ చేయాలనుకుంటున్నట్లు వారికి నోటిఫికేషన్ వెళ్తుంది.
- వారు ఇంకా Meta AI లేదా వైబ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోకుంటే, దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవలసిందిగా వారికి ఆహ్వానం అందుతుంది.
- వారు ఇంకా పోలికను క్రియేట్ చేయకుంటే, ఒకటి క్రియేట్ చేయమని వారిని అడగడం జరుగుతుంది.
వారు మీ రిక్వెస్ట్‌ను అంగీకరిస్తే, మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఆపై మీరు వారి ఇమేజ్‌లు, వీడియోలను క్రియేట్ చేయడం ప్రారంభించవచ్చు. Meta AI, వైబ్స్‌లో మీ నోటిఫికేషన్‌లను మార్చడం ఎలాగో తెలుసుకోండి.
వ్యక్తులు కనిపించే ఇమేజ్‌లు, వీడియోలను ఎలా క్రియేట్ చేయాలి
ఇప్పటికే ఉన్న వైబ్‌ను రీమిక్స్ చేయడం ద్వారా మీరు దానికి మిమ్మల్ని లేదా ఇతరులను యాడ్ చేయవచ్చు లేదా మీరు మీకు చెందిన లేదా ఇతరుల కొత్త ఇమేజ్‌లు లేదా వీడియోలను క్రియేట్ చేయవచ్చు.
మీ ఇమేజ్‌లు, వీడియోలను క్రియేట్ చేయడం
ఇప్పటికే ఉన్న వైబ్‌ను రీమిక్స్ చేసి, మిమ్మల్ని మీరు యాడ్ చేయడానికి:
- వ్యక్తులు కనిపించే వైబ్‌ను ఎంచుకోండి.
- మీరు రీమిక్స్ చేయాలనుకునే పోస్ట్‌పై
రీమిక్స్ చేయండి ట్యాప్ చేయండి.
- యాడ్ చేయండి ట్యాప్ చేయండి.
- మీ ఇమేజ్‌ను ట్యాప్ చేయండి.
వైబ్‌లను రీమిక్స్ చేయడం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
మిమ్మల్ని మీరు కొత్త ఇమేజ్ లేదా వీడియోకు యాడ్ చేసుకోవడానికి:
- Meta AI యాప్‌ను తెరవండి.
- ఎగువన కుడివైపు
క్రియేట్ చేయండి ట్యాప్ చేయండి.
- మీ ప్రాంప్ట్‌ను ఇమేజ్ లేదా వీడియోను వివరించండి… బాక్స్‌లో టైప్ చేసి, మీ ప్రాంప్ట్‌లో “నేను” లేదా “నాకు” అనే పదాలను చేర్చండి. ఉదాహరణకు, “నన్ను వ్యోమగామిగా చూపే వీడియోను క్రియేట్ చేయి.”
- దీన్ని ట్యాప్ చేయండి
పంపండి.
Meta AI, వైబ్స్ ఉపయోగించి ఇమేజ్‌లు, వీడియోను జనరేట్ చేయడం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
వేరొకరి ఇమేజ్‌లు, వీడియోలను క్రియేట్ చేయడం
ఇప్పటికే ఉన్న వైబ్‌ను రీమిక్స్ చేయాలంటే:
- వ్యక్తులు కనిపించే వైబ్‌ను ఎంచుకోండి.
- మీరు రీమిక్స్ చేయాలనుకునే పోస్ట్‌పై
రీమిక్స్ చేయండి ట్యాప్ చేయండి.
- యాడ్ చేయండి ట్యాప్ చేయండి.
- మీరు యాడ్ చేయాలనుకునే వ్యక్తి పేరుపై ట్యాప్ చేయండి. మీరు ఒకసారి (మీతో సహా) ఒక వ్యక్తిని మాత్రమే యాడ్ చేయగలరు.

కొత్త ఇమేజ్ లేదా వీడియోకు వ్యక్తులను యాడ్ చేయాలంటే:
- Meta AI యాప్‌ను తెరవండి.
- ఎగువన కుడివైపు
క్రియేట్ చేయండి ట్యాప్ చేయండి.
- మీ ప్రాంప్ట్‌ను ఇమేజ్ లేదా వీడియోను వివరించండి… బాక్స్‌లో టైప్ చేసి, వ్యక్తిని ఇమేజ్ లేదా వీడియోకు యాడ్ చేసేందుకు "@" చిహ్నం పక్కన ఆ వ్యక్తి యూజర్‌నేమ్‌ను చేర్చండి. మీరు ఒకసారికి గరిష్టంగా ఇద్దరు వ్యక్తులను (మీతో సహా) యాడ్ చేయవచ్చు.
- దీన్ని ట్యాప్ చేయండి
పంపండి.
Meta AI, వైబ్స్ ఉపయోగించి ఇమేజ్‌లు, వీడియోను జనరేట్ చేయడం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
వేరొకరు కనిపించే వైబ్‌ను మీరు పోస్ట్ చేస్తే, వారికి నోటిఫికేషన్ వెళ్తుంది.
మీరు క్రియేట్ చేసే వైబ్‌లు, చిత్తుప్రతులను (మీరు పోస్ట్ చేయని చిత్తుప్రతులతో సహా) వాటిలో కనిపించే వ్యక్తి చూడగలరు, తొలగించగలరు:
- వైబ్‌లో మీరు చూపే వ్యక్తి వారు కనిపించే మీ పబ్లిక్ వైబ్స్‌ను లేదా చిత్తుప్రతులను తొలగించడానికి ఎంచుకోవచ్చు. పబ్లిక్ వైబ్స్ కోసం, ఏదైనా తొలగించబడినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.
- చిత్తుప్రతులు తొలగించబడినప్పుడు మీరు నోటిఫికేషన్ స్వీకరించరు. ఏదైనా చిత్తుప్రతి మిస్ అయినట్లు మీరు గమనిస్తే, మీరు చూపిన వ్యక్తి దానిని తొలగించి ఉండవచ్చు.
మీరు కనిపించే ఇతర వ్యక్తుల వైబ్స్‌ను ఎలా తొలగించాలి
- Meta AI యాప్‌లో
మెను ట్యాప్ చేయండి.
- దిగువ భాగంలో మీ ప్రొఫైల్ ఫోటోని ట్యాప్ చేయండి.
- మీ పోలిక, ఆపై నేను కనిపించే మీడియా ట్యాప్ చేయండి.
- వైబ్స్: ట్యాప్ చేయండి
ఎంపికలు, ఆపై తొలగించండి ట్యాప్ చేయండి.
- చిత్తుప్రతులు: చిత్తుప్రతిపై ట్యాప్ చేసి, ఆపై తొలగించండి ట్యాప్ చేయండి.
ఎవరైనా మీరు కనిపించే వైబ్‌ను క్రియేట్ చేసి, పోస్ట్ చేయడానికి Meta AI లేదా వైబ్స్ యాప్‌లో 'యాడ్ చేయండి' ఫీచర్‌ను ఉపయోగించినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడైనా మీరు కనిపించే పబ్లిక్ వైబ్స్ లేదా చిత్తుప్రతులను తొలగించడానికి ఎంచుకోవచ్చు. మీరు పబ్లిక్ వైబ్‌ను తొలగించినప్పుడు, దాన్ని క్రియేట్ చేసిన వ్యక్తికి నోటిఫికేషన్ వెళ్తుంది. మీరు చిత్తుప్రతిని తొలగించినప్పుడు, దాన్ని క్రియేట్ చేసిన వ్యక్తికి నోటిఫికేషన్ వెళ్లదు.
గమనిక:
- ఇతర చాట్‌ల మాదిరిగానే, AIతో జరిపే ఇంటరాక్షన్‌లు మా సామాజిక విలువలు, ప్రమాణాలు, అలాగే సేవా నిబంధనలకు లోబడి ఉంటాయి.
- AI ప్రతిస్పందన తప్పుగా లేదా అనుచితంగా ఉండవచ్చు, కనుక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించకూడదు.
- Metaలో AIని మెరుగుపరచడానికి AIలతో మీరు జరిపే ఇంటరాక్షన్‌లను Meta ఉపయోగిస్తుంది. AIలు మీ ప్రశ్నకు సమాధానమివ్వలేకుంటే, మీరు AIకి పంపే మెసేజ్‌లను, అలాగే మీ ప్రాంతం వంటి సాధారణ సమాచారాన్ని Meta ఎంపిక చేసిన భాగస్వాములతో షేర్ చేస్తుంది, దీని వల్ల మీరు మెరుగైన ఫలితాలను పొందగలరు. మరిన్ని వివరాలvg తెలుసుకోవడానికి మా Meta AI సేవా నిబంధనలను సందర్శించండి.
- మీకు మరింత సంబంధితమైన ప్రతిస్పందనలను అందించడానికి Meta AI మీ లొకేషన్ సమాచారాన్ని ఉపయోగిస్తుంది. మీ లొకేషన్ సమాచారం మీరు మీ డివైజ్‌లో ఎంచుకున్న సెట్టింగ్‌లు లేదా మా ప్రోడక్ట్‌లు అంతటా మీ కార్యకలాపం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ లొకేషన్‌ను నిర్వహించడం ఎలాగనే దాని గురించి గోప్యతా కేంద్రంలో మరిన్ని వివరాలను తెలుసుకోండి.
- మీ ప్రొఫైల్ నుండి మీ వయస్సు, లింగం వంటి ఇతర సమాచారం, అలాగే మీరు చూసే లేదా ఇంటరాక్ట్ అయ్యే ప్రకటనలతో సహా కంటెంట్ రకాలు, దానితో మీరు ఇంటరాక్ట్ అయ్యే విధానం వంటి మా ప్రోడక్ట్‌లలోని మీ కార్యకలాపం ఆధారంగా ఆసక్తులు వంటి వాటిని AIతో మీరు జరిపే ఇంటరాక్షన్‌లను వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మార్చడంలో సహాయపడటానికి ఉపయోగించడం జరుగుతుంది. గోప్యతా కేంద్రంలో Meta ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తుందనే దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి. మీరు ఒకే ఖాతాల కేంద్రంలోని మీ ఖాతాలు అంతటా సమాచారాన్ని ఎలా ఉపయోగించడం జరుగుతుందో కూడా చూడవచ్చు, అలాగే మీ సమాచారాన్ని ఎగుమతి చేయవచ్చు. మీ సమాచారం కాపీని ఎగుమతి చేయడం ఎలా అనేది తెలుసుకోండి.
- మీ ప్రాంప్ట్‌ను బట్టి, జెనరేట్ అయిన కంటెంట్ మా సామాజిక విలువలు, ప్రమాణాలు లేదా Meta ప్లాట్‌ఫామ్‌ల సేవా నిబంధనలకు విరుద్ధంగా ఉండవచ్చు. ఈ ప్రమాణాలకు విరుద్ధంగా ఉండే AI జనరేట్ చేసిన కంటెంట్‌ను మా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయడం మా ప్రమాణాలకు విరుద్ధంగా ఉండే ఇతర కంటెంట్‌ను షేర్ చేయడం లాగానే పరిగణించబడుతుంది. మీరు మా ప్రమాణాలకు విరుద్ధంగా ఉండే జనరేట్ అయిన కంటెంట్‌ను షేర్ చేస్తే, మీ కంటెంట్‌ను తీసివేయవచ్చు, అలాగే మీ ఖాతాను పరిమితం చేయవచ్చు లేదా నిలిపివేయవచ్చు. సామాజిక విలువలు, ప్రమాణాలు, అలాగే సేవా నిబంధనల గురించి మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకోండి:
- మీ ప్రాంతాన్ని బట్టి, కంటెంట్, ప్రకటనలను వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా మార్చడానికి AI ప్రోడక్ట్‌లతో మీరు జరిపే ఇంటరాక్షన్‌లు ఉపయోగించడం జరగవచ్చు.
జెనరేటివ్ AI మోడల్‌ల కోసం Meta సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తుంది అనే దాని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోండి.
ప్రారంభించడానికి:
- మీ AI ఇమేజ్‌లు, వీడియోలను క్రియేట్ చేయడానికి మీ ఫోటోలను తీసుకుని, అప్‌లోడ్ చేయండి. మిమ్మల్ని ఇమేజ్‌లు, వీడియోలకు యాడ్ చేయడానికి మీరు ఇతరులను కూడా అనుమతించవచ్చు.
- మీ స్నేహితులను ఇమేజ్‌లు లేదా వీడియోలకు యాడ్ చేయడానికి అనుమతి కోసం రిక్వెస్ట్ చేయండి. ఉమ్మడి స్నేహితుల సెట్టింగ్‌ల ఆధారంగా మీరు ఇప్పటికే వారి ఇమేజ్‌లు, వీడియోలను రూపొందించవచ్చు.
మీ AI ఇమేజ్‌లు, వీడియోలను రూపొందించడం ఎలా ప్రారంభించాలి
మీ ఇమేజ్‌లు, వీడియోలను క్రియేట్ చేయడానికి, మీరు వైబ్స్ యాప్‌కు మీ ఫోటోలను యాడ్ చేయవలసి ఉంటుంది. ఇతరులు మీ ఇమేజ్‌లు లేదా వీడియోలను క్రియేట్ చేసేందుకు కూడా మీరు వారిని అనుమతించేందుకు ఎంచుకోవచ్చు.
ప్రారంభించడానికి:
- వైబ్స్ యాప్‌లో, దిగువన
ప్రొఫైల్ ట్యాప్ చేయండి.
- దీన్ని ట్యాప్ చేయండి
సెట్టింగ్‌లు.
- మీ పోలిక ట్యాప్ చేసి, ఆపై ప్రారంభించండి ట్యాప్ చేయండి.
- తర్వాత మిమ్మల్ని ఇలా అడగుతాము:
- అనుమతులు ఇవ్వడానికి.
- యాప్‌ని ఉపయోగించి మీ ఫోటో తీయడానికి.
- మీరు ఆప్షనల్‌గా ఇవి చేయవచ్చు:
- మీ ఫోటోలను అదనంగా మరో 3 అప్‌లోడ్ చేయండి. ఇది మీ AI ఇమేజ్‌లను మెరుగుపరచడంలో మాకు సహాయపడుతుంది.
- మీ వాయిస్‌ను రికార్డ్ చేయడం వల్ల దాన్ని వీడియోలకు యాడ్ చేయవచ్చు.
- మీరు మీ పోలికకు అదనపు ఇమేజ్‌లు లేదా మీ వాయిస్‌ను యాడ్ చేయకూడదనుకుంటే, మీరు దాటవేయి ట్యాప్ చేయవచ్చు.
- మీ ఇమేజ్‌ను ఎవరెవరు ఉపయోగించవచ్చో ఎంచుకోవడానికి ట్యాప్ చేయండి:
- నేను మాత్రమే: మీరు మాత్రమే మీ ఇమేజ్‌లు, వీడియోలను క్రియేట్ చేయగలరు.
- నేను ఆమోదించే ఫాలోవర్‌లు: మిమ్మల్ని మీడియాకు యాడ్ చేయగల నిర్దిష్ట ఫాలోవర్‌లను ఎంచుకోండి. మీరిద్దరూ ఇప్పటికే పరస్పరం ఫాలో అవుతుండాలి.
- నేను తిరిగి ఫాలో అయ్యే ఫాలోవర్‌లు: మీరు ఫాలో అవుతున్న ఎవరైనా ఇమేజ్‌లు, వీడియోలకు మిమ్మల్ని యాడ్ చేయగలరు, అయితే మీరు వారిని తిరిగి ఫాలో అవుతున్నంత వరకు మాత్రమే అలా చేయగలరు.
- అందరూ: Meta AI లేదా వైబ్స్ యాప్‌లలోని ఎవరైనా మీ ఇమేజ్‌లు, వీడియోలను క్రియేట్ చేయగలరు.
- పూర్తయింది ట్యాప్ చేయండి.
గమనిక: మీ వయస్సు లేదా దేశం ఆధారంగా మీకు అన్ని ఎంపికలు కనిపించకపోవచ్చు.
మీరు కనిపించే మీడియాను చూడటం, నిర్వహించడం ఎలాగో తెలుసుకోండి.
Meta AI, వైబ్స్ నుండి మీ ఫోటో, వాయిస్‌ను ఎలా ఎడిట్ చేయాలి లేదా తొలగించాలి
- వైబ్స్ యాప్‌లో, దిగువన
ప్రొఫైల్ ట్యాప్ చేయండి.
- దీన్ని ట్యాప్ చేయండి
సెట్టింగ్‌లు.
- మీ పోలిక ట్యాప్ చేయండి. ఇక్కడి నుండి, మీరు వీటిని చేయగలరు:
- మీ ఫోటోను మళ్లీ తీయడం: ఫోటోను మళ్లీ తీయండి > ఫోటో తీయండి ట్యాప్ చేయండి.
- మీ రెఫరెన్స్ ఫోటోలను మార్చడం: ఫోటోలను అప్‌లోడ్ చేయండి > ఫోటోలను రీప్లేస్ చేయండి ట్యాప్ చేయండి.
- మీ వాయిస్‌ను రీరికార్డ్ చేయడం: వాయిస్‌ను రీరికార్డ్ చేయండి > వాయిస్‌ను రికార్డ్ చేయండి ట్యాప్ చేయండి.
- మీ పోలికను తొలగించడం: స్క్రోల్ చేసి, ఆపై తొలగించండి ట్యాప్ చేయండి. ఇది మీరు ఆన్‌బోర్డింగ్ సమయంలో తీసిన ఫోటోను, వాయిస్ రికార్డింగ్‌ను తొలగిస్తుంది.
గమనిక: వైబ్స్ యాప్‌లో మీరు మీ పోలికకు చేసే ఏవైనా మార్పులు Meta AI యాప్‌కు కూడా వర్తిస్తాయి.
మీరు మీ పోలికను తొలగించాలని ఎంచుకున్నట్లయితే, మీరు కనిపించే వైబ్స్ ఇప్పటికీ కనిపిస్తాయి. "నేను కనిపించే మీడియా" నుండి మీరు వీటిని తొలగించవచ్చు. మీరు కనిపించే మీడియాను తొలగించడం ఎలా అనే దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
AI జనరేట్ చేసిన ఇమేజ్‌లు లేదా వీడియోలకు వ్యక్తులను యాడ్ చేయాలంటే ఎలా రిక్వెస్ట్ చేయాలి
వ్యక్తులు ఇమేజ్‌లు లేదా వీడియోలకు తమను ఎవరెవరు యాడ్ చేయవచ్చో ఎంచుకోగలరు, అందులో తాము మాత్రమే, ఉమ్మడి ఫాలోవర్‌లు లేదా Meta AI లేదా వైబ్స్ యాప్‌లను ఉపయోగించే ఎవరైనా ఉండవచ్చు. మీరు వేరొకరిని ఇమేజ్‌లు లేదా వీడియోలకు యాడ్ చేయాలంటే కూడా వారికి రిక్వెస్ట్‌ను పంపవచ్చు.
వ్యక్తులు Meta AI, వైబ్స్‌లలో మిమ్మల్ని మీడియాకు యాడ్ చేయాలంటే వారిని ఎలా అనుమతించాలి
ఎవరైనా మీ ఇమేజ్‌లు లేదా వీడియోలను క్రియేట్ చేయాలంటే, వారికి మీ అనుమతి అవసరం. మీ అనుమతి సెట్టింగ్‌లను మార్చాలంటే:
- వైబ్స్ యాప్‌లో, దిగువన
ప్రొఫైల్ ట్యాప్ చేయండి.
- దీన్ని ట్యాప్ చేయండి
సెట్టింగ్‌లు.
- మీ పోలిక ట్యాప్ చేసి, ఆపై మీడియాకు మిమ్మల్ని ఎవరెవరు యాడ్ చేయవచ్చో ఎంచుకోండి:
- నేను మాత్రమే: మీరు మాత్రమే మీ ఇమేజ్‌లు, వీడియోలను క్రియేట్ చేయగలరు.
- నేను ఆమోదించే ఫాలోవర్‌లు: మిమ్మల్ని మీడియాకు యాడ్ చేయగల నిర్దిష్ట ఫాలోవర్‌లను ఎంచుకోండి. మీరిద్దరూ ఇప్పటికే పరస్పరం ఫాలో అవుతుండాలి.
- నేను తిరిగి ఫాలో అయ్యే ఫాలోవర్‌లు: మీరు ఫాలో అవుతున్న ఎవరైనా మిమ్మల్ని మీడియాకు యాడ్ చేయగలరు, అయితే మీరు వారిని తిరిగి ఫాలో అవుతున్నంత వరకు మాత్రమే అలా చేయగలరు.
- అందరూ: Meta AI, వైబ్స్ యాప్‌లలోని ఎవరైనా మీ ఇమేజ్‌లు, వీడియోలను క్రియేట్ చేయగలరు.
గమనిక: మీ వయస్సు లేదా దేశం ఆధారంగా మీకు అన్ని ఎంపికలు కనిపించకపోవచ్చు.
వేరొకరు మీ పోలికను ఉపయోగిస్తే, మీకు నోటిఫికేషన్ వస్తుంది. Meta AI, వైబ్స్‌లో మీ నోటిఫికేషన్‌లను మార్చడం ఎలాగో తెలుసుకోండి. మీరు కనిపించే ఇమేజ్ లేదా వీడియోను ఎవరైనా క్రియేట్ చేసినప్పుడు, మీరు దాన్ని తొలగించేందుకు ఎంచుకోవచ్చు. మీరు కనిపించే మీడియాను తొలగించడం ఎలా అనే దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
గమనికలు:
- మీరు మీ అనుమతులను ఎప్పుడైనా మార్చవచ్చు.
- మీ అనుమతులు Meta AI, వైబ్స్ యాప్‌లు రెండింటికీ వర్తిస్తాయి.
- మీరు ఎవరినైనా అన్‌ఫాలో చేయాలని లేదా బ్లాక్ చేయాలని ఎంచుకుంటే, వారు ఇకపై మీరు కనిపించే కొత్త ఇమేజ్‌లు లేదా వీడియోలను క్రియేట్ చేయలేరు. వారు ఇదివరకు క్రియేట్ చేసి ఉన్న ఏదైనా మీడియా అలాగే ఉంటుంది, అయితే మీరు ఇప్పటికీ దానిని తొలగించవచ్చు.
వారిని Meta AI, వైబ్స్‌లలో మీడియాకు యాడ్ చేయవలసిందిగా వ్యక్తులను ఎలా అడగాలి
వైబ్‌ను రీమిక్స్ చేస్తున్నప్పుడు తమను వైబ్‌కు యాడ్ చేయమని ఎవరినైనా అడగాలంటే:
- యాడ్ చేయండి ట్యాప్ చేయండి.
- రిక్వెస్ట్ చేయండి ట్యాప్ చేయండి. మీకు Meta AI, వైబ్స్ యాప్‌లు, అలాగే Instagramలోని మీ స్నేహితులను కనిపిస్తారు.
- వారి పేరుకి ప్రక్కనే రిక్వెస్ట్ చేయండి ట్యాప్ చేయండి.
మీరు ఎవరికైనా రిక్వెస్ట్‌ను పంపినప్పుడు:
- Meta AI, వైబ్స్‌లో మీరు క్రియేట్ చేసే ఇమేజ్‌లు, వీడియోలకు వారిని యాడ్ చేయాలనుకుంటున్నట్లు వారికి నోటిఫికేషన్ వెళ్తుంది.
- వారు ఇంకా Meta AI లేదా వైబ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోకుంటే, దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవలసిందిగా వారికి ఆహ్వానం అందుతుంది.
- వారు ఇంకా పోలికను క్రియేట్ చేయకుంటే, ఒకటి క్రియేట్ చేయమని వారిని అడగడం జరుగుతుంది.
వారు మీ రిక్వెస్ట్‌ను అంగీకరిస్తే, మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఆపై మీరు వారి ఇమేజ్‌లు, వీడియోలను క్రియేట్ చేయడం ప్రారంభించవచ్చు. Meta AI యాప్‌లో మీ నోటిఫికేషన్‌లను మార్చడం ఎలాగో తెలుసుకోండి.
వ్యక్తులు కనిపించే ఇమేజ్‌లు, వీడియోలను ఎలా క్రియేట్ చేయాలి
ఇప్పటికే ఉన్న వైబ్‌ను రీమిక్స్ చేయడం ద్వారా మీరు దానికి మిమ్మల్ని లేదా ఇతరులను యాడ్ చేయవచ్చు లేదా మీరు మీకు చెందిన లేదా ఇతరుల కొత్త ఇమేజ్‌లు లేదా వీడియోలను క్రియేట్ చేయవచ్చు.
మీ ఇమేజ్‌లు, వీడియోలను క్రియేట్ చేయడం
ఇప్పటికే ఉన్న వైబ్‌ను రీమిక్స్ చేసి, మిమ్మల్ని మీరు యాడ్ చేయడానికి:
- వ్యక్తులు కనిపించే వైబ్‌ను ఎంచుకోండి.
- మీరు రీమిక్స్ చేయాలనుకునే పోస్ట్‌పై
రీమిక్స్ చేయండి ట్యాప్ చేయండి.
- యాడ్ చేయండి ట్యాప్ చేయండి.
- మీ ఇమేజ్‌ను ట్యాప్ చేయండి.
వైబ్‌లను రీమిక్స్ చేయడం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
మిమ్మల్ని మీరు కొత్త ఇమేజ్ లేదా వీడియోకు యాడ్ చేసుకోవడానికి:
- వైబ్స్ యాప్‌ని తెరవండి.
- దీన్ని ట్యాప్ చేయండి
క్రియేట్ చేయండి
- మీ ప్రాంప్ట్‌ను ఇమేజ్ లేదా వీడియోను వివరించండి… బాక్స్‌లో టైప్ చేసి, మీ ప్రాంప్ట్‌లో “నేను” లేదా “నాకు” అనే పదాలను చేర్చండి. ఉదాహరణకు, “నన్ను వ్యోమగామిగా చూపే వీడియోను క్రియేట్ చేయి.”
- దీన్ని ట్యాప్ చేయండి
పంపండి.
Meta AI, వైబ్స్ ఉపయోగించి ఇమేజ్‌లు, వీడియోను జనరేట్ చేయడం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
వేరొకరి ఇమేజ్‌లు, వీడియోలను క్రియేట్ చేయడం
ఇప్పటికే ఉన్న వైబ్‌ను రీమిక్స్ చేయాలంటే:
- వ్యక్తులు కనిపించే వైబ్‌ను ఎంచుకోండి.
- మీరు రీమిక్స్ చేయాలనుకునే పోస్ట్‌పై
రీమిక్స్ చేయండి ట్యాప్ చేయండి.
- యాడ్ చేయండి ట్యాప్ చేయండి.
- మీరు యాడ్ చేయాలనుకునే వ్యక్తి పేరుపై ట్యాప్ చేయండి. మీరు ఒకసారి (మీతో సహా) ఒక వ్యక్తిని మాత్రమే యాడ్ చేయగలరు.
వైబ్‌లను రీమిక్స్ చేయడం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
కొత్త ఇమేజ్ లేదా వీడియోకు వ్యక్తులను యాడ్ చేయాలంటే:
- వైబ్స్ యాప్‌ని తెరవండి.
- దీన్ని ట్యాప్ చేయండి
క్రియేట్ చేయండి
- మీ ప్రాంప్ట్‌ను ఇమేజ్ లేదా వీడియోను వివరించండి… బాక్స్‌లో టైప్ చేసి, వ్యక్తిని ఇమేజ్ లేదా వీడియోకు యాడ్ చేసేందుకు "@" చిహ్నం పక్కన ఆ వ్యక్తి యూజర్‌నేమ్‌ను చేర్చండి. మీరు ఒకసారికి గరిష్టంగా ఇద్దరు వ్యక్తులను (మీతో సహా) యాడ్ చేయవచ్చు.
- దీన్ని ట్యాప్ చేయండి
పంపండి.
Meta AI, వైబ్స్ ఉపయోగించి ఇమేజ్‌లు, వీడియోను జనరేట్ చేయడం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
వేరొకరు కనిపించే వైబ్‌ను మీరు పోస్ట్ చేస్తే, వారికి నోటిఫికేషన్ వెళ్తుంది.
మీరు క్రియేట్ చేసే వైబ్‌లు, చిత్తుప్రతులను (మీరు పోస్ట్ చేయని చిత్తుప్రతులతో సహా) వాటిలో కనిపించే వ్యక్తి చూడగలరు, తొలగించగలరు:
- వైబ్‌లో మీరు చూపే వ్యక్తి వారు కనిపించే మీ పబ్లిక్ వైబ్స్‌ను లేదా చిత్తుప్రతులను తొలగించడానికి ఎంచుకోవచ్చు. పబ్లిక్ వైబ్స్ కోసం, ఏదైనా తొలగించబడినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.
- చిత్తుప్రతులు తొలగించబడినప్పుడు మీరు నోటిఫికేషన్ స్వీకరించరు. ఏదైనా చిత్తుప్రతి మిస్ అయినట్లు మీరు గమనిస్తే, మీరు చూపిన వ్యక్తి దానిని తొలగించి ఉండవచ్చు.
మీరు కనిపించే ఇతర వ్యక్తుల వైబ్స్‌ను ఎలా తొలగించాలి
- వైబ్స్ యాప్‌లో, దిగువన
ప్రొఫైల్ ట్యాప్ చేయండి.
- దీన్ని ట్యాప్ చేయండి
సెట్టింగ్‌లు.
- మీ పోలిక, ఆపై నేను కనిపించే మీడియా ట్యాప్ చేయండి.
- వైబ్స్: ట్యాప్ చేయండి
ఎంపికలు, ఆపై తొలగించండి ట్యాప్ చేయండి.
- చిత్తుప్రతులు: చిత్తుప్రతిపై ట్యాప్ చేసి, ఆపై తొలగించండి ట్యాప్ చేయండి.
ఎవరైనా మీరు కనిపించే వైబ్‌ను క్రియేట్ చేసి, పోస్ట్ చేయడానికి Meta AI లేదా వైబ్స్ యాప్‌లో 'యాడ్ చేయండి' ఫీచర్‌ను ఉపయోగించినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడైనా మీరు కనిపించే పబ్లిక్ వైబ్స్ లేదా చిత్తుప్రతులను తొలగించడానికి ఎంచుకోవచ్చు. మీరు పబ్లిక్ వైబ్‌ను తొలగించినప్పుడు, దాన్ని క్రియేట్ చేసిన వ్యక్తికి నోటిఫికేషన్ వెళ్తుంది. మీరు చిత్తుప్రతిని తొలగించినప్పుడు, దాన్ని క్రియేట్ చేసిన వ్యక్తికి నోటిఫికేషన్ వెళ్లదు.
గమనిక:
- ఇతర చాట్‌ల మాదిరిగానే, AIతో జరిపే ఇంటరాక్షన్‌లు మా సామాజిక విలువలు, ప్రమాణాలు, అలాగే సేవా నిబంధనలకు లోబడి ఉంటాయి.
- AI ప్రతిస్పందన తప్పుగా లేదా అనుచితంగా ఉండవచ్చు, కనుక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించకూడదు.
- Metaలో AIని మెరుగుపరచడానికి AIలతో మీరు జరిపే ఇంటరాక్షన్‌లను Meta ఉపయోగిస్తుంది. AIలు మీ ప్రశ్నకు సమాధానమివ్వలేకుంటే, మీరు AIకి పంపే మెసేజ్‌లను, అలాగే మీ ప్రాంతం వంటి సాధారణ సమాచారాన్ని Meta ఎంపిక చేసిన భాగస్వాములతో షేర్ చేస్తుంది, దీని వల్ల మీరు మెరుగైన ఫలితాలను పొందగలరు. మరిన్ని వివరాలvg తెలుసుకోవడానికి మా Meta AI సేవా నిబంధనలను సందర్శించండి.
- మీకు మరింత సంబంధితమైన ప్రతిస్పందనలను అందించడానికి Meta AI మీ లొకేషన్ సమాచారాన్ని ఉపయోగిస్తుంది. మీ లొకేషన్ సమాచారం మీరు మీ డివైజ్‌లో ఎంచుకున్న సెట్టింగ్‌లు లేదా మా ప్రోడక్ట్‌లు అంతటా మీ కార్యకలాపం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ లొకేషన్‌ను నిర్వహించడం ఎలాగనే దాని గురించి గోప్యతా కేంద్రంలో మరిన్ని వివరాలను తెలుసుకోండి.
- మీ ప్రొఫైల్ నుండి మీ వయస్సు, లింగం వంటి ఇతర సమాచారం, అలాగే మీరు చూసే లేదా ఇంటరాక్ట్ అయ్యే ప్రకటనలతో సహా కంటెంట్ రకాలు, దానితో మీరు ఇంటరాక్ట్ అయ్యే విధానం వంటి మా ప్రోడక్ట్‌లలోని మీ కార్యకలాపం ఆధారంగా ఆసక్తులు వంటి వాటిని AIతో మీరు జరిపే ఇంటరాక్షన్‌లను వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మార్చడంలో సహాయపడటానికి ఉపయోగించడం జరుగుతుంది. గోప్యతా కేంద్రంలో Meta ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తుందనే దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి. మీరు ఒకే ఖాతాల కేంద్రంలోని మీ ఖాతాలు అంతటా సమాచారాన్ని ఎలా ఉపయోగించడం జరుగుతుందో కూడా చూడవచ్చు, అలాగే మీ సమాచారాన్ని ఎగుమతి చేయవచ్చు. మీ సమాచారం కాపీని ఎగుమతి చేయడం ఎలా అనేది తెలుసుకోండి.
- మీ ప్రాంప్ట్‌ను బట్టి, జెనరేట్ అయిన కంటెంట్ మా సామాజిక విలువలు, ప్రమాణాలు లేదా Meta ప్లాట్‌ఫామ్‌ల సేవా నిబంధనలకు విరుద్ధంగా ఉండవచ్చు. ఈ ప్రమాణాలకు విరుద్ధంగా ఉండే AI జనరేట్ చేసిన కంటెంట్‌ను మా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయడం మా ప్రమాణాలకు విరుద్ధంగా ఉండే ఇతర కంటెంట్‌ను షేర్ చేయడం లాగానే పరిగణించబడుతుంది. మీరు మా ప్రమాణాలకు విరుద్ధంగా ఉండే జనరేట్ అయిన కంటెంట్‌ను షేర్ చేస్తే, మీ కంటెంట్‌ను తీసివేయవచ్చు, అలాగే మీ ఖాతాను పరిమితం చేయవచ్చు లేదా నిలిపివేయవచ్చు. సామాజిక విలువలు, ప్రమాణాలు, అలాగే సేవా నిబంధనల గురించి మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకోండి:
- మీ ప్రాంతాన్ని బట్టి, కంటెంట్, ప్రకటనలను వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా మార్చడానికి AI ప్రోడక్ట్‌లతో మీరు జరిపే ఇంటరాక్షన్‌లు ఉపయోగించడం జరగవచ్చు.
జెనరేటివ్ AI మోడల్‌ల కోసం Meta సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తుంది అనే దాని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోండి.
ప్రస్తుతానికి, మీరు మీకు చెందిన లేదా ఇతరుల ఇమేజ్‌లు, వైబ్‌లను క్రియేట్ చేయడానికి Meta AI లేదా వైబ్స్ యాప్‌ను ఉపయోగించవలసి ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని వారి వైబ్‌లో చూపడానికి ‘యాడ్ చేయండి’ ఫీచర్‌ను ఉపయోగిస్తే, మీరు Meta AI లేదా వైబ్స్ యాప్ నుండి దాన్ని ఎప్పుడైనా తొలగించడానికి ఎంచుకోవచ్చు. మీరు మీవి సహా పబ్లిక్ వైబ్‌లు లేదా చిత్తుప్రతులను తొలగించవచ్చు.